వైసీపీ కుల రాజకీయాలు చేస్తోందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ విమర్శ

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వైసీపీ కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఈ కుల రాజకీయాలకు తెరలేపిందని ఆయన విమర్శించారు. ప్రజలు అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, వాస్తవాలను గుర్తించి సరైన సమయంలో తీర్పు ఇస్తారని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్