సహకార సంఘం అధ్యక్షుడిగా ప్రతిపాటి వీరవెంకట సత్యనారాయణ ఎన్నిక

పెదపూడి మండలం, కుమారప్రియం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ అధ్యక్షునిగా పెద్దాడ గ్రామానికి చెందిన ప్రతిపాటి వీరవెంకట సత్యనారాయణ ఎన్నికయ్యారు. జనసేన నాయకుడు మట్ట గంగరాజు, టీడీపీ నాయకుడు దెయ్యాల శివ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. అనపర్తి నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి జుత్తుక సూర్యకుమారి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్