ఆత్రేయపురం: పేదల అభ్యున్నతే ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే

పేద ప్రజల కళ్ళల్లో ఆనందం, వారి అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోనే 42,522 మందికి సామాజిక, ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్