ఆత్రేయపురం: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం బులిపేటలో ఈ నెల 29న ఇంటిలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కాకిలేటి పాపమ్మ(68) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108 ద్వారా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

సంబంధిత పోస్ట్