ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. ఆలమూరు మండలంలో ఒకరి మృతి

ఆలమూరు మండలం పెనికేరులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యెర్రా హేమశివకుమార్ (22) అనే యువకుడు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మరణించాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్