రావులపాలెంలో చంద్రయాన్-3 విజయోత్సవ ర్యాలీ

రావులపాలెం శ్రీ సంహిత జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల, శ్రీ గౌతమీ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో చంద్రయాన్-3 విజయోత్సవ ర్యాలీ గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి ఆదిత్య హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధినేత ఎ. దినేష్ అధ్వర్యంలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్, విద్యార్థులు, ఇస్రో శాస్త్రవేత్తలు గొప్పదనాన్ని నినాదాలు చేస్తూ బారి ర్యాలీ నిర్వహించారు. కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్