రావులపాలెంలో అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం పట్టణ కేంద్రం రావులపాలెం పాత ఎస్ఐసీ భవనం సమీపంలో అక్రమ రేషన్ బియ్యం ఎగుమతులు జరుగుతున్నట్లు సమచారం రావడంతో గురువారం సీఐ శేఖర్ బాబు సిబ్బందితో దాడి చేశారు. ఈ నేపథ్యంలో 600 కేజీల రేషన్ బియ్యంతో ఉన్న ఒక వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. కర్రి రామిరెడ్డిపై అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్