కొత్తపేట: కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది

కొత్తపేటలో శుక్రవారం జరిగిన మెగాపేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ మెరుగుపడిందని తెలిపారు. ఆయన నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్