రావులపాలెం: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

రావులపాలెం మండలంలోని గోపాలపురం ప్రధాన పంట కాలువలో శనివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 50-55 ఏళ్ల వయసున్న మహిళ, ఎరుపురంగు చీర ధరించి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చని భావిస్తూ, మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్