గోపాలపురంలో ఇద్దరు బాలికలు అదృశ్యం

ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదృశ్యమైన సంఘటనపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన భార్యాభర్తలు గురువారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తమ ఇద్దరు కుమార్తెలు నల్లా లతాశ్రీ (17) నల్లా సత్యవతి (14) ఇంట్లో లేకపోవడంతో రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్