వాడపల్లి వెంకన్న ఆలయానికి రూ 5. 24 లక్షల ఆదాయం

ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్ర వ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు భారీగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 5,24,380 ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధరరావు సాయంత్రం తెలియజేశారు. ఆలయంలో భక్తుల తాకిడి నేపథ్యంలో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

సంబంధిత పోస్ట్