కూటమి నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి

తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు కొవ్వూరు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారం ఇకనైనా ఆపాలని ఆయన అన్నారు. NDDB/NDRI ఇచ్చిన నివేదికను దృష్టిలో ఉంచుకొని కూటమి నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్