రావులపాలెంలో ఆదర్శ వివాహం..!

రావులపాలెం ‘శక్తి సదన్' సురక్షిత హోమ్లో తొమ్మిదేళ్లుగా ఆశ్రయం పొందుతున్న అనాథ యువతి సుంకర కృష్ణవేణిని, కొవ్వూరుకు చెందిన పెండెం రాజేశ్ బుధవారం ఆదర్శ వివాహం చేసుకున్నారు. యువకుడి వ్యక్తిత్వంపై ఆరా తీసిన సంస్థ ప్రతినిధులు, ఐసీడీఎస్ పీడీ నాగమణి సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. ఎటువంటి ఆధారం లేని యువతిని అక్కున చేర్చుకున్న రాజేశ్‌ను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్