ఏడాది కాలంలో అనపర్తి నియోజకవర్గ అభివృద్దికి రూ.452 కోట్లు, సంక్షేమం కోసం రూ.314 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తయిన నేఫద్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి ఎంత జరిగింది. దేవాదాయ శాఖ నుంచి ఏడు ఆలయాల నిర్మాణం కోసం మంజూరు చేసిన నిధులను వివరించారు.