అనపర్తి: దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

దళిత మహిళపై దాడి చేసిన ముద్దాయిలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం అన్నారు. దుంపల పొడి గ్రామంలో దళిత మహిళపై అధికార పక్షానికి చెందిన పచ్చనేత నల్లమిల్లి వెంకటరెడ్డి దాడి చేసిన ఘటన తీవ్ర దుమా రo రేపిoదని అన్నారు. ఈ దాడికి సంబంధించి బాధితులపై కేసు నమోదు చేయకపోతే ధర్నా చేపడతామని అన్నారు.

సంబంధిత పోస్ట్