ఉరివేసుకుని అటెండర్‌ ఆత్మహత్య

తాళ్లపూడి(M) అన్నదేవరపేటలో గురువారం పులిదిండి వెంకట్రావు (49) అనే యూనియన్ బ్యాంకు అటెండర్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇల్లు కట్టేందుకు చేసిన అప్పులు, అనారోగ్య సమస్యల కారణంగా మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్