చాగల్లు: నెలటూరు గ్రామదేవతకు అషాడం సారె సమర్పణ

చాగల్లు మండలం నేలటూరు గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారు ఆషాడ మాసం సందర్భంగా ప్రత్యేకంగా సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ అమ్మవారికి పుట్టింటి వారైన తాళ్లూరు వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ఆలయం వద్ద కోడూరు వారికి ఆషాడ మాసం సారెను సమర్పించారు. దాంతో పాటు స్వీట్స్, పసుపు, కుంకుమ దుస్తులను అందజేశారు. వాటిని గ్రామంలోని మహిళలకు పంచారు.

సంబంధిత పోస్ట్