ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా

కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన చల్లా సత్యవేణికి రూ. 23,507, అంబటి అనంత లక్ష్మికి రూ. 54,298 మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు శుక్రవారం అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేతిన నారాయణ, నాయుడు వీర్రాజు, ఉప్పులూరి బాబ్జి, డేగల సునీత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్