పేద & మధ్యతరగతి కుటుంబాలకు అండగా సీఎం సహాయనిధి

కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (CMRF) నుండి మంజూరైన రూ. 1,31,131 విలువైన చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్