దేవరపల్లి: 115 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లల్లో రాగి తీగలు చోరీ

రాత్రివేళ కార్లు అద్దెకు తీసుకుని విద్యుత్ పరివర్తకాలు బద్దలుకొట్టి రాగి తీగలు చోరీ చేస్తున్న అంతర్‌జిల్లా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 115 పరివర్తకాలు ధ్వంసం చేసి రూ.10 లక్షల రాగి తీగలు దోచారు. దేవరపల్లిలో వీరిని అరెస్ట్ చేసి 65 రాగి దిమ్మలు, 116 కేజీల తీగలు, రెండు కార్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. 49 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్