దుద్దుకూరు: కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనా ఆనంద్

దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామ యువకుడు గoదిపో ఆనంద్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. శుక్రవారం విడుదలైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాల్లో ఆనంద్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎంతో కష్టపడి చదువుకున్న యువకుడికి కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు  అభినందించారు.

సంబంధిత పోస్ట్