తాళ్లపూడిలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం ఉపయోగించి దూషించడాన్ని ఖండిస్తూ, తాళ్లపూడిలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తాళ్లపూడి పోలీస్ స్టేషన్ లో అంబటిపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టూ మెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, జనసేన ఇంచార్జ్ TV రామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్