పశివేదలలో ఉచిత కంటి వైద్య శిబిరం

చాగల్లు నేలటూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కొవ్వూరు మండలం పశివేదలలో శ్రీ రాజేశ్వరి రామకృష్ణన్ కంటి ఆసుపత్రి సహకారంతో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డైరెక్టర్ యలమాటి మోహన్ రావు ప్రారంభించిన ఈ శిబిరంలో 196 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురు క్లబ్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్