గౌరీపట్నం: తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థులు కలిసి మెలగాలని గౌరీపట్నం టీడీపీ గ్రామ అధ్యక్షుడు కొఠారు దృవకాంత్ గురువారం అన్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామం నిర్మల హైస్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమక్షంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమం జరిగింది. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్