కొవ్వూరు టౌన్ పి.ఎం.ఎం హై స్కూల్ మరియు హోలీ ఏంజిల్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదువుల పండుగగా నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0లో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్, కమిషనర్, టుమెన్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా 44వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించిన ఘనత లోకేష్‌కి దక్కుతుందన్నారు.