కొవ్వూరు: పేదల పక్షపాతి చంద్రబాబు

కొవ్వూరు పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు.
పట్టణంలో ప్రజలతో నేరుగా మమేకమై డోర్ టు డోర్ తిరిగి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన విజయాలను ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధికి చేపట్టే అంశాలను వివరించారు.

సంబంధిత పోస్ట్