కొవ్వూరు: అక్రమంగా తరలిస్తున్న డీజిల్ లారీ సీజ్

నల్గొండ జిల్లా చిట్యాల నుండి కుమారదేవం ఇసుక ర్యాంప్ కు వస్తున్న లారీని తనిఖీ చేయగా, లారీ నుంచి ట్రాక్టర్‌లో డబ్బాలకు డీజిల్ నింపుతున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కొవ్వూరు ఎమ్మార్వో దుర్గాప్రసాద్, ఏఎస్ఓ & సివిల్ సప్లై డిటి అధికారులు దాడులు నిర్వహించి, లారీతో పాటు ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్