పెద్దేవం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారo పాల్గొన్నారు. స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అధికారులను వెంటనే సంప్రదించి పరిష్కార దిశగా చర్యలు తీసుకునేలా ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. మల్లిపూడి విజయ భాస్కర్ రూ. 30, 785/-కొల్లి చంద్రయ్య రూ. 30, 785/ ఆకుల వీరలక్ష్మి రూ 34, 484 తోట రామకృష్ణకు రూ. 58, 234 అందజేశారు.