కొవ్వూరు: 'వెన్నుపోటుకి రెండేళ్ళు' పోస్టర్ ఆవిష్కరణ

కొవ్వూరు వైసీపీ క్యాంపు కార్యాలయంలో 'వెన్నుపోటుకి రెండేళ్ళు' పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇన్చార్జి తలారి వెంకట్రావు బుధవారం ఆవిష్కరించారు. గత ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్