కొవ్వూరు: శాశ్వత పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు

సగ్గొండ భాగ్యనగర్ క్లోరైడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ , ఉద్యోగులకు యాజమాన్యానికి మధ్య కొన్ని విషయాలలో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సమస్య ను ఐ. ఎప్. టి. యు కార్మిక సంస్థ కొవ్వూరు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్, ఏలూరు డిప్యూటి కమీషనర్ ఆఫ్ లేబర్ , కొవ్వూరుఆర్. డి ఓ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో చర్చలు అనంతరం సమస్య పరిష్కారం అయిందని కార్మిక సంఘాలు అధికారులకు, ఆర్డీవో సుస్మితా రాణికి శనివారం ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్