కొవ్వూరు: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కొవ్వూరు టౌన్ 5 వ వార్డ్ సుపరి పాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మమేకమవుతూ డోర్ టు డోర్ తిరుగుతూ వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, విజయాలను ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రాజెక్టుల గురించి వివరిoచారు.

సంబంధిత పోస్ట్