కొవ్వూరు: గ్యాస్ బండలు, వాహనాల చోరీ కేసులలో ముగ్గురు అరెస్ట్

కొవ్వూరు, సమిస్రగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ బండలు, వాహనాల చోరీ కేసుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ కె. విశ్వం తెలిపారు. వారి నుంచి రెండు గ్యాస్ బండలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించామన్నారు.

సంబంధిత పోస్ట్