కొవ్వూరు: గోదావరిలో దూకేందుకు యత్నించిన మహిళ

కుటుంబ కలహాల కారణంగా సోమవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై నుంచి దూకబోతుండగా పోలీసులు గమనించి ఆమెను రక్షించారు. ఆమెను దేవరపల్లిలోని దుద్దుకూరుకు చెందిన చిలకలపల్లి నాగమణిగా గుర్తించారు. అనంతరం ఆమెను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్