కొవ్వూరులో ఫ్యాక్టరీ బస్సును ఢీకొట్టి లారీ డ్రైవర్ పరారీ

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం రాత్రి సగ్గొండ ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్యాంకర్ లారీ, నైట్ షిఫ్ట్ సిబ్బందితో వెళ్తున్న ఠాగూర్ కెమికల్ ఫ్యాక్టరీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. వాహనదారులు వెంబడించి, ఫోర్త్ బ్రిడ్జి సెంటర్ వద్ద లారీని అడ్డగించి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్