CM సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తాళ్లపూడి మండలం పెద్దేవం, రావూరుపాడు గ్రామాల్లో సీఎం సహాయనిధి ద్వారా ఐదుగురు లబ్ధిదారులకు సుమారు రూ. 1.33 కోట్ల విలువైన చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి భరోసా కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు సిద్ధ దుర్గాప్రసాద్, AMC చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్