మలకపల్లిలో రూ. 20 లక్షల సీసీ డ్రైన్ కు ఎమ్మెల్యే ముప్పిడి శంకుస్థాపన

తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో, RWS డిపార్ట్మెంట్ ద్వారా PMAGY నిధుల కింద రూ. 20 లక్షల వ్యయంతో మంజూరు చేయబడిన సీసీ డ్రైన్ నిర్మాణానికి కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, AMC ఛైర్మన్ నాదెళ్ల నాని, అధికారులు, మరియు NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్