పెద్దేవంలో రూ. 42 లక్షల హెల్త్ క్లినిక్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 42 లక్షలతో మంజూరైన హెల్త్ క్లినిక్‌కు, అలాగే తాళ్లపూడి గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ. 36 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్