ప్రజా సమస్యల కొరకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే ముప్పిడి

కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజలు రేషన్ కార్డులు, ఆరోగ్య, ఆర్థిక సహాయం, రోడ్ల నిర్మాణం, పింఛన్ల మంజూరు వంటి వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్