ద్వాదశ జ్యోతిర్లింగ రుద్రయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే

తాళ్లపూడి గ్రామంలో శుక్రవారం జరిగిన ద్వాదశ జ్యోతిర్లింగ రుద్రయాగ మహోత్సవంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని స్వామివారి ఆశీస్సులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్