నిడదవోలు: జ్ఞానాన్ని బోధించేది గురువే.

అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే వెలుగు మార్గంలో నడిపించడానికి మార్గమే గురువు అని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గురువారం అన్నారు. గురు పౌర్ణమి సందర్బంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో మైత్రేయ బౌద్ధ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువు ఎల్లప్పుడూ మనకు జ్ఞానాన్ని బోధించి అజ్ఞానాన్ని దూరం చేసే రోజు గురు పౌర్ణమి అన్నారు.

సంబంధిత పోస్ట్