రాజమండ్రి: చితాభస్మంతో శివునికి అభిషేకం

రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న మహా కాలేశ్వరం ఆలయంలో గురువారం చితా భస్మం కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఐదుగురు అర్చకులు పంచ బ్రహ్మ మంత్రాలు స్మరించుకుంటూ 9 అడుగుల మహా శివలింగానికి కుడి విభూదితో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్