రాజమండ్రి: పేపర్ మిల్లు కార్మికులకు అండగా నిలబడతాం

కార్మికుల అండదండలతోనే నా తండ్రి క్యాబినెట్ స్థాయికి ఎదిగారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం అన్నారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ పేపర్ మిల్లు యాజమాన్యం తీరు ఏకపక్ష ధోరణిగా ఉందని కార్మికులకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. గతంలో ఎనిమిది వేల మందికి పైగా కార్మికులు పనిచేసేవారు. క్రమేణా 3500 మంది వరకు మాత్రమే ఉన్నారని కొంతమంది ప్రజాప్రతినిధులకు లోబడి యాజమాన్యం పనిచేస్తుందని అన్నారు

సంబంధిత పోస్ట్