మలకపల్లిలో SC-ST పీఎం సూర్య ఘర్ యోజన ఉత్సావ్ ప్రారంభం

తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం SC-ST ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉత్సావ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. SC-ST కుటుంబాల విద్యుత్ ఖర్చులు తగ్గించి, స్వయం సమృద్ధిని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్