తాళ్లపూడి మండలం రావూరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం పర్యటిoచారు. ఈ సందర్భంగా "సుపరిపాలనలో తొలిడుగు" కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరిగి గ్రామ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిన లబ్ధిదారులకు పోలమాటి దివ్యతేజ – 35, 000/, పప్పుల భార్గవ్ కృష్ణ 76, 060/. చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.