తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ

కొవ్వూరులోని BRR ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం మహానాడు - 2026 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీక అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్