ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే ముప్పిడి

కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్