కొవ్వూరు ఔరంగబాదు ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో 40-45 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉండగా శరీరం పూర్తిగా కుళ్ళిపోయింది. ఎటువంటి ఆధారాలు లభ్యం కాపోవడంతో మృతుడి వివరాల కోసం 9440796622 లేదా 9154875833 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.