విజ్జెశ్వరo: జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం

విజ్జేశ్వరం జడ్పీ హైస్కూల్ లో తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చోళ్ల రాజు మాట్లాడుతూ గురువులు కుల, మత, వర్ణ బేధం లేకుండా విద్యను బోధిస్తారని గురువుల యొక్క గొప్పతనాన్ని గురించి వివరించారు. విద్యార్థులు విద్యను అభ్యసించి భవిష్యత్తులో రాణించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్