గోదావరిలో దూకి మహిళా ఆత్మహత్య

కొవ్వూరు వంతెనపై శుక్రవారం సాయంత్రం ఇద్దరు మహిళలు ఒక చిన్నారితో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఒక మహిళ, దుద్దుకూరు వాసి ఈగల ధనలక్ష్మి (40) గల్లంతయ్యారు. మరో మహిళను, చిన్నారిని వాహనదారులు అడ్డుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్