కపిలేశ్వరపురం: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పేదరికం లేకుండా అందరిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. గురువారం కపిలేశ్వరపురం మండలంలోని వల్లూరు, నిడసనమెట్ట, నేలటూరు గ్రామాల్లో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూటమి పాలనలో సాధించిన విజయాలు వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్